టీడీపీ బీసీల పార్టీ : యనమల

ABN , First Publish Date - 2020-10-21T09:01:29+05:30 IST

టీడీపీ బీసీల పార్టీ : యనమల

టీడీపీ బీసీల పార్టీ : యనమల

అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ బీసీలదని మరోసారి రుజువైందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. తాజాగా సంస్థాగత కమిటీల్లో బీసీలకు పెద్దపీట వేసిన చంద్రబాబుకు ధన్యవాదాలు అని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో యనమల పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-21T09:01:29+05:30 IST