వావ్‌.. సారా !

ABN , First Publish Date - 2020-10-16T10:07:53+05:30 IST

దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌ కూతురు సారా టెండూల్కర్‌ సోషల్‌ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేకతను

వావ్‌.. సారా !

ముంబై: దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌ కూతురు సారా టెండూల్కర్‌ సోషల్‌ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకుంది. 23 ఏళ్ల సారాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 10 లక్షలమంది ఫాలోయర్లుండడం విశేషం. అప్పుడప్పుడూ కనిపించినా సోషల్‌మీడియాలో ఆమెకు ఎక్కడలేని క్రేజ్‌ ఉంది. గత సోమవారం తన 23వ పుట్టినరోజునాడు దిగిన ఫొటోను సారా షేర్‌ చేసింది. ఆమె ఫ్యాషన్‌ సెన్స్‌ అదుర్స్‌ అంటూ ఆ చిత్రానికి లైక్‌లు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2020-10-16T10:07:53+05:30 IST