Advertisement
Advertisement
Abn logo
Advertisement

కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత

కర్నూలు: జిల్లాలోని బంగారుపేటలో ఉద్రిక్తత నెలకొంది. అక్రమ నిర్మాణాల పేరుతో కేసీ కెనాల్ వెంట ఉన్న ఇళ్లను పోలీసులు తొలగిస్తున్నారు. దీంతో వారిని కాలనీవాసులు అడ్డుకున్నారు. ఇరువురి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లతో ప్రతిదాడి చేశారు. ఈ దాడిలో సీఐ, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి తరలించారు. 


Advertisement
Advertisement