‘టెట్‌’ స్కోరు జీవితకాలం చెల్లుబాటు: ఎన్‌సీటీఈ

ABN , First Publish Date - 2020-10-22T07:54:26+05:30 IST

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు సంబంఽధించి నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ

‘టెట్‌’ స్కోరు జీవితకాలం చెల్లుబాటు: ఎన్‌సీటీఈ

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు సంబంఽధించి నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్ష చెల్లుబాటు ఇప్పటివరకు 7 సంవత్సరాల వరకు ఉండగా.. దానిని జీవిత కాలానికి పొడిగించింది.

ఇకపై టెట్‌ రాసే అభ్యర్థులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఇప్పటికే అర్హత సాఽధించినవారి విషయమై న్యాయ సలహా తీసుకుంటామని ఎన్‌సీటీఈ తెలిపింది.


Updated Date - 2020-10-22T07:54:26+05:30 IST