ఆసియా కప్‌ వచ్చే ఏడాదికి వాయిదా

ABN , First Publish Date - 2020-07-10T07:28:33+05:30 IST

ఆసియా కప్‌ వచ్చే ఏడాదికి వాయిదా

ఆసియా కప్‌ వచ్చే ఏడాదికి వాయిదా

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ వేదికగా ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్‌ వాయిదా పడింది. ఆరు దేశాల టోర్నీని 2021 జూన్‌ వరకు వాయిదా వేసినట్టు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) గురువారం ప్రకటించింది. దీంతో ఐపీఎల్‌కు మార్గం సుగమమైంది. పరిస్థితుల తీవ్రతను గమనించిన తర్వాత ఈ ఏడాది నిర్వహించాల్సిన ఆసియా కప్‌ను 2021 వరకు వాయిదా వేస్తున్నట్టు ఏసీసీ ట్వీట్‌ చేసింది.

Updated Date - 2020-07-10T07:28:33+05:30 IST