Advertisement
Advertisement
Abn logo
Advertisement

గల్లంతైన ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యం

రాజమండ్రి:  జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కోరుకొండ మండలంలోని దోసకాయలపల్లి వద్ద బావిలో పడి ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. చివరికి ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను బావి నుంచి వెలికితీశారు. చిన్నారులను  సునీల్  (17), వీర్రాజు (17), శిరీష (13)లుగా గుర్తించారు. చిన్నారుల కుటుంబసభ్యుల రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. 

Advertisement
Advertisement