Abn logo
Oct 29 2020 @ 00:35AM

టైటాన్‌ లాభం 38% డౌన్‌

న్యూఢిల్లీ: టైటాన్‌ ఆర్థిక ఫలితాలు మరోసారి నిరాశపర్చాయి. సెప్టెంబరు త్రైమాసికానికి కంపెనీ లాభం రూ.199 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలానికి ఆర్జించిన రూ.320 కోట్ల లాభంతో పోలిస్తే 37.81 శాతం క్షీణించింది. 

Advertisement
Advertisement