ఫ్రీగిప్ట్స్‌ పేరుతో టోకరా

ABN , First Publish Date - 2021-02-06T05:55:46+05:30 IST

వాలంటైన్‌ డే ని పురస్కరించుకుని తాజ్‌ హోటల్స్‌ గిఫ్ట్‌కార్డులు, డిమార్ట్‌ 20వ పుట్టిన రోజు ఆఫర్లు

ఫ్రీగిప్ట్స్‌ పేరుతో టోకరా

  వాట్సాప్‌లో ఫేక్‌న్యూస్‌ చక్కర్లు


వాలంటైన్‌ డే ని పురస్కరించుకుని తాజ్‌ హోటల్స్‌ గిఫ్ట్‌కార్డులు,  డిమార్ట్‌  20వ పుట్టిన రోజు ఆఫర్లు అంటూ ఇలా పలు పేర్లతో  వాట్సాప్‌ల్లో ఫేక్‌ వార్తలు  జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.

ఇలాంటివన్నీ తప్పడు వార్తలంటూ తాజ్‌ హోటల్స్‌, డిమార్ట్‌లు స్పష్టం చేశాయి. వాట్సాప్‌ ద్వారా గిప్ట్‌లు అందించనున్నట్టు  జరగుతున్న ప్రచారాన్ని ఖండించాయి.  


Updated Date - 2021-02-06T05:55:46+05:30 IST