Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

అమరావతి: రాష్ట్రంలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరిలోని ఏపీఎంఎస్‌ఐడీసీ జనరల్ మేనేజర్‌గా ఈ. మురళి, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ (లాండ్‌ అక్విజేషన్‌) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా కె. పద్మలతలను నియమించింది. ఏపీ ట్రాన్స్‌కో, విజయవాడ, అదనపు సెక్రటరీగా వి. శ్రీనివాసరావులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement