Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోలీసు సిబ్బందికి సన్మానం

తలకొండపల్లి: అంకిత భావంతో పనిచేసి నేరాల నియంత్రణకు పాటుపడుతూ సేవా పతకాలు అందుకున్న తలకొండపల్లి పోలీ్‌సస్టేషన్‌ సిబ్బందిని తోటి ఉద్యోగులు సన్మానించారు. శేఖర్‌, శ్యామ్‌ రాజుకు గురువారం పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలో ఎస్‌ఐ వరప్రసాద్‌ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. పతకాలు పొందిన శేఖర్‌, శ్యామ్‌లను పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement