మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఈటల

ABN , First Publish Date - 2021-11-03T09:37:11+05:30 IST

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఈటల

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఈటల

‘హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దమ్ముంటే నన్ను ఓడించు’ అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే సవాల్‌ విసిరిన ఈటల రాజేందర్‌.. చివరికి తిరుగులేని విజేతగా నిలిచారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ టార్గెట్‌ చేయడంతో హుజూరాబాద్‌ మ్యాచ్‌ మొత్తం ఈటల చుట్టూనే తిరిగింది! ప్రత్యర్థులు శరవేగంగా పథకాల, పైసల బంతులు విసిరినా దీటుగా ఎదుర్కొన్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ అంతా తానే అయి నడిపించారు. పథకాలు, ప్రలోభాలు, పైసలు అన్నిటినీ తోసిరాజని ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచారు.

Updated Date - 2021-11-03T09:37:11+05:30 IST