మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం

ABN , First Publish Date - 2021-04-13T09:43:59+05:30 IST

రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీకి విసిరిన సవాలు హాస్యాస్పదమని పీసీసీ వర్కింగ్

మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం

బీ అంటే బాబు, జే అంటే జగన్‌, పీ అంటే పవన్‌: తులసిరెడ్డి


వేంపల్లె, ఏప్రిల్‌ 12: రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీకి విసిరిన సవాలు హాస్యాస్పదమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. వైసీపీ, టీడీపీ గుడ్డి కన్నులాంటివన్నారు. ఈ రెండింటిలో ఏది గెలిచినా రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నారు. బీ అంటే బాబు, జే అంటే జగన్‌, పీ అంటే పవన్‌ అని ఎద్దేవా చేశారు. 

Updated Date - 2021-04-13T09:43:59+05:30 IST