Abn logo
Sep 28 2020 @ 07:47AM

కొవిడ్ కేంద్రంలో ఇద్దరు వైద్యులు మహిళా డాక్టరును లైంగికంగా వేధించారు...

Kaakateeya

పూణే (మహారాష్ట్ర): కొవిడ్ చికిత్సా కేంద్రంలో ఇద్దరు వైద్యులు తన తోటి మహిళా డాక్టరును లైంగికంగా వేధించిన ఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో వెలుగుచూసింది. కొవిడ్ కేంద్రంలో వైద్యసేవలు అందిస్తున్న తనపై ఇద్దరు వైద్యులు తనను లైంగికంగా వేధించారని ఓ మహిళా డాక్టరు పూణేలోని శివాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నామని పూణే పోలీసులు చెప్పారు. పూణే మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న కొవిడ్ కేంద్రంలో ఈ దారుణం జరగడంతో మున్సిపల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement