డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో ఇద్దరికి జైలు

ABN , First Publish Date - 2021-03-03T05:40:56+05:30 IST

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో ఇద్దరికి జైలు

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో ఇద్దరికి జైలు

నవాబుపేట: డ్రంకెన్‌  డ్రైవ్‌ కేసులో ఇద్దరికి జైలుశిక్ష విధించినట్లు నవాబుపేట ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపారు. నవాబుపేట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను మంగళవారం వికారాబాద్‌లోని సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చగా న్యాయమూర్తి తరిగోపుల మహేందర్‌ ఒకరికి మూడురోజులు జైలు, రూ.2వేలు జరిమానా, మరొకరికి నాలుగు రోజులు జైలు, రూ.2వేలు జరిమానా విధించినట్లు ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపారు.  

Updated Date - 2021-03-03T05:40:56+05:30 IST