Abn logo
Sep 19 2020 @ 03:36AM

ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి ఒసాకా అవుట్‌

న్యూఢిల్లీ: గతవారం ముగిసిన యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన నవోమి ఒసాకా తొడ కండరాల గాయం కారణంగా ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకొంటున్నట్టు ట్వీట్‌ చేసింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ వచ్చేవారం మొదలవనుంది. 

Advertisement
Advertisement
Advertisement