వరంగల్ జిల్లాలో గుప్త నిధుల కలకలం

ABN , First Publish Date - 2021-06-14T20:42:17+05:30 IST

వరంగల్ రూరల్ జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేగింది.

వరంగల్ జిల్లాలో గుప్త నిధుల కలకలం

వరంగల్: రూరల్ జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేగింది. నల్లబెల్లి మండలం, మేడపల్లిలో ఓ వ్యక్తి జేసీబీతో గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. భారీగా బంగారం, దేవుళ్ల విగ్రహాలు లభ్యమైనట్లు సమాచారం. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-06-14T20:42:17+05:30 IST