బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం

ABN , First Publish Date - 2020-11-23T03:56:45+05:30 IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. వాయుగుండం తర్వాత తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో...

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం

విశాఖ: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. వాయుగుండం తర్వాత తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 


Updated Date - 2020-11-23T03:56:45+05:30 IST