రేపటి నుంచి చిన్నవెంకన్న ఆలయంలో తిరుకళ్యాణోత్సవాలు

ABN , First Publish Date - 2020-09-25T14:06:32+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో రేపటి నుండి వచ్చే నెల 3 వరకు అధిక ఆశ్వీజమాస తిరుకళ్యాణోత్సవాలు జరుగనున్నాయి.

రేపటి నుంచి చిన్నవెంకన్న ఆలయంలో తిరుకళ్యాణోత్సవాలు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో రేపటి నుండి వచ్చే నెల 3 వరకు అధిక ఆశ్వీజమాస తిరుకళ్యాణోత్సవాలు జరుగనున్నాయి. 30న ఆలయంలో ఏకాంతంగా స్వామివారి కళ్యాణం జరుగనుంది. కళ్యాణోత్సవాల రోజుల్లో స్వామి వారి నిత్య కళ్యాణాలు, నిత్య ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో డి భ్రమరాంబ తెలిపారు. 

Updated Date - 2020-09-25T14:06:32+05:30 IST