Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ గాడిదలు ఎందుకు తీసుకెళ్లారంటూ..

అనంతపురం: సోషల్ మీడియాలో కదిరి తహశీల్దార్ మారుతి ఆడియో వైరలయింది. పాసు పుస్తకం మంజూరు చేసేందుకు ఓ వ్యక్తి నుంచి 20 లక్షలను తహశీల్దార్ డిమాండ్ చేశారు. అయితే బాధితులు కలెక్టర్ దృష్టికి లంచం విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో చేసేది.. చేయాల్సింది నేనే.. కలెక్టర్ దృష్టికి ఈ గాడిదలు ఎందుకు తీసుకెళ్లారంటూ గోపాలకృష్ణ అనే వ్యక్తితో జరిపిన సంభాషణ సోషల్ మీడియాలో వైరలయింది. కదిరిలోని రెండెకరాల 40 సెంట్ల భూమికి సంబంధించి 20 లక్షలను తహసీల్దార్ మారుతీ డిమాండ్ చేశారు. 


Advertisement
Advertisement