పార్టీలో చేరికలు మీడియా సృష్టే: మంత్రి బాలినేని

ABN , First Publish Date - 2020-05-27T21:30:52+05:30 IST

పార్టీలో చేరికలు మీడియా సృష్టేనని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.

పార్టీలో చేరికలు మీడియా సృష్టే: మంత్రి బాలినేని

ప్రకాశం: పార్టీలో చేరికలు మీడియా సృష్టేనని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు. టీడీపీ ఇప్పటికైనా తీరు మార్చుకుని ప్రభుత్వం చేసే పనులకు సపోర్ట్‌ చేస్తే ప్రజలు మెచ్చుకుంటారని పేర్కొన్నారు. ఇంగ్లిష్‌ మీడియం కావాలని ఎక్కువ మంది తల్లిదండ్రులు కోరుతున్నారని తెలిపారు. 

Updated Date - 2020-05-27T21:30:52+05:30 IST