Abn logo
Oct 17 2020 @ 19:29PM

దారుణం: వృద్ధురాలిపై యువకుడి అత్యాచారం

మంచిర్యాల: ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఏదో ఒకచోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నెన్నెలలో ఓ యువకుడు ఘాతుకానికి పూనుకున్నాడు. వృద్ధురాలిపై మూడు రోజులుగా యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. కామాంధుడి ఘాతుకాన్ని భరించలేని బాధితురాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. జరిగిన ఘోరంపై పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

క్రైమ్ మరిన్ని...