గూడూరులో యువకుడి దారుణ హత్య

ABN , First Publish Date - 2020-02-28T14:12:07+05:30 IST

నెల్లూరు: యువకుడి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నెల్లూరు జిల్లా గూడూరులో ఈ దారుణం చోటు చేసుకుంది.

గూడూరులో యువకుడి దారుణ హత్య

నెల్లూరు: యువకుడి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నెల్లూరు జిల్లా గూడూరులో ఈ దారుణం చోటు చేసుకుంది. సురేష్ అనే యువకుడని రమణయ్య అనే వ్యక్తి కర్రతో చితకబాది దారుణంగా హత్య చేశాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-02-28T14:12:07+05:30 IST