BENEFITS OF SPROUTED NUTS: మొలకెత్తిన గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!

ABN, Publish Date - Dec 16 , 2023 | 11:19 AM

మొలకెత్తిన గింజలను ఆహారంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వాటిల్లో పొటాషియం, ఐరన్‌, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, కాపర్‌, ఫైబర్‌, రైబోప్లేవిస్‌, ప్రొటీన్‌, విటమిన్‌ బి6, థయమిన్‌ వంటి ఎన్నోపోషకాలు ఉంటాయని చెబుతున్నారు. మొలకెత్తిన గింజలను తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు. నాణ్యమైన గింజలను సేకరించి వాటిని మొలకెత్తించి తీసుకోవాలని చెబుతున్నారు...

BENEFITS OF SPROUTED NUTS:  మొలకెత్తిన గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..! 1/5

శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది.

BENEFITS OF SPROUTED NUTS:  మొలకెత్తిన గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..! 2/5

బరువు తగ్గాలనుకునే వారు మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇవి శరీరంలో చెడు కొలెస్ర్టాల్‌ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ర్టాల్‌ స్థాయిలు పెంచుతాయి

BENEFITS OF SPROUTED NUTS:  మొలకెత్తిన గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..! 3/5

శరీరానికి కావాల్సిన పోషకాలు లభించడంతో పాటు త్వరగా ఆకలి వేస్తుంది.

BENEFITS OF SPROUTED NUTS:  మొలకెత్తిన గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..! 4/5

మొలకెత్తిన గింజలల్లోని సీ మిటమిన్‌ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఒమేగ 3 ఫ్యాటీ యాసిడ్లు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడతాయి.

BENEFITS OF SPROUTED NUTS:  మొలకెత్తిన గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..! 5/5

మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్‌తో పాటు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి, శరీరం బలంగా, దృఢంగా, ఆరోగ్యవంతంగా తయారవుతుంది.

Updated at - Dec 16 , 2023 | 11:19 AM