Share News

Revanth Reddy: జగన్‌కు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్..

ABN , Publish Date - May 07 , 2024 | 08:12 PM

ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రిటర్స్ గిఫ్ట్ ఇస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy: జగన్‌కు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్..

ABN Debate: ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రిటర్స్ గిఫ్ట్ ఇస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో (Vemuri Radha Krishna) జరిగిన బిగ్ డిబేట్‌లో (ABN Big Debate) రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను, తన కుటుంబం కారణంగానే ఈ ఫలితాలు వచ్చాయని.. కేసీఆర్ ఇప్పటికీ అంగీకరించలేదనన్నారు. ఆయన్ను జగన్ మోహన్ రెడ్డే గెలిపించారనే భ్రమలోనే ఉన్నారని, అందుకే రిటర్న్ గిఫ్ట్‌లు ఇస్తున్నాడని చెప్పారు.

రేవంత్ ఇంకా ఏమన్నారో.. ఈ వీడియోలో చూడండి..

Updated Date - May 07 , 2024 | 08:12 PM