మంచు ముసుగులో పాడేరు పట్టణం
ABN , First Publish Date - 2020-12-29T05:33:08+05:30 IST
పాడేరు పట్టణం మంచు ముసుగులో ఉంది.
పాడేరురూరల్, డిసెంబరు 28: పాడేరు పట్టణం మంచు ముసుగులో ఉంది. పాడేరులో సోమవారం 8.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మంచు తీవ్రత అధికంగా ఉండడంతో సోమవారం ఉదయం 9 గంటల వరకు పట్టణంలో మంచు వీడలేదు. వాహనదారులు లైట్లు వేసుకొని వాహనాలను నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.