నిత్యాన్నదానానికి విరాళాలు
ABN , First Publish Date - 2021-03-21T05:36:01+05:30 IST
అన్నవరం, మార్చి 20: రత్నగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి శనివారం ఇద్దరి దాతల నుంచి రూ.2 లక్షలు విరాళంగా సమకూ
అన్నవరం, మార్చి 20: రత్నగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి శనివారం ఇద్దరి దాతల నుంచి రూ.2 లక్షలు విరాళంగా సమకూరాయి. నెల్లూరుకు చెందిన కెవరలక్ష్మమ్మ రూ.1,00,011 ఈవో త్రినాథరావుకు అందజేశారు. తాటిపర్తికి చెందిన దాసం వెంకటేశ్వరరావు రూ.1,01,116 పీఆర్వో కొండలరావుకు అందించారు. ఈ సందర్భంగా దాతలను అధికారులు అభినందించి స్వామివారి ప్రసాదాలు అందించారు.