ఇన్‌చార్జి తహసీల్దార్‌గా దేవప్రసాద్
ABN , First Publish Date - 2021-11-09T05:38:05+05:30 IST
పొదిలి ఇన్‌చార్జి తహసీల్దార్‌గా దేవప్రసాద్‌ని యమితులయ్యారు.
పొదిలి (రూరల్) నవం బరు 8 : పొదిలి ఇన్‌చార్జి తహసీల్దార్‌గా దేవప్రసాద్‌ని యమితులయ్యారు. గతంలో ఉన్న షేక్ మహ మ్మద్ రఫీ దీర్గకాలిక సెల వుపై వెళ్లారు. దీంతో దర్శి డిప్యూటీ తహ సీ ల్దార్‌గా పనిచేస్తున్న దే వప్ర సాద్‌ను నియమించగా సోమ వారం ఆయన బాధ్యతలు స్వీ కరించారు.