అంతర్‌ యూనివర్సిటీ క్రీడలకు తేజారావు ఎంపిక

ABN , First Publish Date - 2022-01-01T05:19:07+05:30 IST

వరంగల్‌ మంగళూరు యూనివర్సిటీలో జనవరి 4 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న అంతర్‌ యూనివర్సిటీ అథ్లెటిక్స్‌ పోటీలకు డిగ్రీ కళాశాల విద్యార్థి మలియా తేజారావు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.గోవిందమ్మ తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ తరఫున జావలెన్‌త్రో విభాగంలో పాల్గొంటున్నాడన్నారు.

అంతర్‌ యూనివర్సిటీ క్రీడలకు తేజారావు ఎంపిక

 టెక్కలి రూరల్‌: వరంగల్‌ మంగళూరు యూనివర్సిటీలో జనవరి 4 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న అంతర్‌ యూనివర్సిటీ అథ్లెటిక్స్‌ పోటీలకు డిగ్రీ కళాశాల విద్యార్థి మలియా తేజారావు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.గోవిందమ్మ తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ తరఫున జావలెన్‌త్రో విభాగంలో పాల్గొంటున్నాడన్నారు. ఈ మేరకు శుక్రవారం తేజారావును ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.


 

Updated Date - 2022-01-01T05:19:07+05:30 IST