సినీ నటి ఆమనికి స్వల్ప అస్వస్థత

ABN , First Publish Date - 2021-01-29T13:56:39+05:30 IST

సీనియర్ సినీ నటి ఆమని స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

సినీ నటి ఆమనికి స్వల్ప అస్వస్థత

మంచిర్యాల: సీనియర్ సినీ నటి ఆమని స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆమని అస్వస్థతకు గురవడంతో వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేసి డిశ్చార్జ్ చేశారు. సంపూర్ణేష్ బాబు చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆమని నటిస్తున్నారు. 


Updated Date - 2021-01-29T13:56:39+05:30 IST