మిషన్ భగీరథ పైపులు దగ్ధం
ABN , First Publish Date - 2021-04-01T03:37:04+05:30 IST
ప్రమాదవశాత్తు మిషన్ భగీరథ పైపులు దగ్థమైన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఆదర్శ నగర్ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది.
అచ్చంపేట టౌన్, మార్చి 31 : ప్రమాదవశాత్తు మిషన్ భగీరథ పైపులు దగ్థమైన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఆదర్శ నగర్ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. సంఘటనా స్థలాన్ని ఆర్డీవో పాండు, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎస్‌ఐ ప్రదీప్ కుమార్ పరీశీలించారు. ప్రమాదంలో కాలిపోయిన పైపుల విలువ దాదాపు రూ.11 లక్షలు ఉంటుందని కాంట్రాక్టర్ తెలిపారు.