TS News: పోలీసులు పట్టించుకోకపోవడంతో సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఉద్యోగిని

ABN , First Publish Date - 2022-11-25T18:24:01+05:30 IST

Amaravathi: ఓ మహిళా ఉద్యోగి తన సమస్యను పరిష్కరించాలని ముందుగా తాడేపల్లి(Tadepalli) పోలీసు స్టేషన్‌ సిబ్బందిని కోరింది. వారు పట్టించుకోకపోవడంతో సీఎం (CM) క్యాంపు కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి వచ్చింది. లక్ష్మమ్మ తాడేపల్లి పీహెచ్‌సీ‌లో

TS News: పోలీసులు పట్టించుకోకపోవడంతో సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఉద్యోగిని

Amaravathi: ఓ మహిళా ఉద్యోగి తన సమస్యను పరిష్కరించాలని ముందుగా తాడేపల్లి(Tadepalli) పోలీసు స్టేషన్‌ సిబ్బందిని కోరింది. వారు పట్టించుకోకపోవడంతో సీఎం (CM) క్యాంపు కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి వచ్చింది. లక్ష్మమ్మ తాడేపల్లి పీహెచ్‌సీ‌లో పీహెచ్‌ఎన్‌గా పనిచేస్తున్నారు. తన సమస్యలను పరిష్కరించాలని తాడేపల్లి‌లోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తనకు నాలుగు నెలలుగా వేతనం ఇవ్వడం లేదని, తన అన్న రోజూ వచ్చి హింసిస్తూ , చంపేందుకు యత్నిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కల్పించాలని తాడేపల్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లినా పట్టించుకోలేదని చెప్పారు. లక్ష్మమ్మ నుంచి తాడేపల్లి పోలీసులు ఫిర్యాదు తీసుకుని పరిష్కరిస్తామని చెప్పారు.

Updated Date - 2022-11-25T18:24:03+05:30 IST