Karumuru: పార్టీ జిల్లా అధ్యక్షుల మార్పు పార్టీ నిరంతర ప్రక్రియ
ABN , First Publish Date - 2022-11-24T19:17:22+05:30 IST
Amaravathi: పార్టీ జిల్లా అధ్యక్షుల మార్పు పార్టీ నిరంతర ప్రక్రియ అని, ఇటీవల చంద్రబాబు పర్యటన వల్ల కాదని స్పష్టం మంత్రి కారుమూరు నాగేశ్వర రావు(Nagaswara Rao) పేర్కొన్నారు. అధ్యక్షుల మార్పు తన వల్లే అని చంద్రబాబు
Amaravathi: పార్టీ జిల్లా అధ్యక్షుల మార్పు పార్టీ నిరంతర ప్రక్రియ అని, ఇటీవల చంద్రబాబు పర్యటన వల్ల కాదని స్పష్టం మంత్రి కారుమూరు నాగేశ్వర రావు(Nagaswara Rao) పేర్కొన్నారు. అధ్యక్షుల మార్పు తన వల్లే అని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ ఎలాగో ఓడిపోతుందని, తననైనా గెలిపించాలని చంద్రబాబు ప్రజలను బతిమిలాడుతుండడం బాధగా ఉందన్నారు.