Home » Karumuri Venkata Nageswara Rao
మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన అనుచరులు ప్రజల భూములను కొట్టేశారని.. వారి భూమికి రక్షణ లేకుండా చేశారని తణుకు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ (Arimilli RadhaKrishna) సంచలన ఆరోపణలు చేశారు . మంత్రి కారుమూరి కారుకూతలు కుస్తూనే ఉన్నారని.. ఆయనను ఎవరూ పట్టించుకోరని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు నోటి దూల కాస్త ఎక్కువ. రైతులంటే చులకన భావంతో ఉంటారు. ఇదివరకు ఓ రైతును ఎర్రి పప్ప అన్నారు. సర్వత్రా విమర్శలు రావడంతో దిగొచ్చారు. తాజాగా మరో రైతుపై నోరు పారేసుకున్నారు.
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ( Minister Karumuri Nageswara Rao ) చేసేది ప్రజా దీవెన యాత్ర కాదని.. ప్రజా వంచన యాత్ర అని టీడీపీ ( TDP ) మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ( Arimilli Radhakrishna ) విమర్శించారు.
Andhrapradesh: వాలంటీర్స్‌కు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు సందర్భంగా వాలంటీర్స్‌కు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
Andhrapradesh: మిచాంగ్ తుఫాన్‌కు రైతులు ఎవ్వరు అధైర్యపడద్దని రాష్ట్ర పౌరసరాఫరాల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం తణుకు నియోజకవర్గంలోని దువ్వ, వరిగేడు గ్రామాల్లో మంత్రి పర్యటించి రైతులతో మాట్లాడారు.
దసరా మహోత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవిని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దర్శించుకున్నారు.
ఎన్టీఆర్ వంద రూపాయిల నాణెం(NTR coin)పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు(Minister Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వంద రూపాయిల నాణాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది విడుదల చేశారు.
విజయవాడ: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు రౌడీలా, గూండాలా వ్యవహరించారని, వయసు పెరిగిన ఆయన ఇలా మాట్లాడటం దారుణమన్నారు.
ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సింగిల్‌గా ఎదుర్కొంటామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ముందు ఎన్నికలు వచ్చినా, వెనుక వచ్చినా తాము రెడీ అని అన్నారు. అన్ని ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీ చేసి విజయం సాధించామని తెలిపారు. గత ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువ సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.