‘దేశ సమైకత్యను కాపాడేందుకు కృషి’

ABN , First Publish Date - 2022-10-31T00:41:57+05:30 IST

ప్రత్తిపాడు, అక్టోబరు 30: దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు చిలుకూరి రామ్‌కుమార్‌ చెప్పారు. మండలంలోని పెదశంకర్లపూడి గ్రామంలో ఆదివారం కర్రి ధర్మరాజు స్వగృహం వద్ద నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మా ట్లాడుతూ దేశాన్ని అన్నివిధాలా

‘దేశ  సమైకత్యను కాపాడేందుకు కృషి’

ప్రత్తిపాడు, అక్టోబరు 30: దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు చిలుకూరి రామ్‌కుమార్‌ చెప్పారు. మండలంలోని పెదశంకర్లపూడి గ్రామంలో ఆదివారం కర్రి ధర్మరాజు స్వగృహం వద్ద నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మా ట్లాడుతూ దేశాన్ని అన్నివిధాలా అభివృద్ధి పరు స్తూ అగ్రరాజ్యాల చెంతన చేరే విధంగా అవినీతి లేని విధంగా మోదీ పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ విస్తారక్‌ ఈగల వెంకటేశ్వరరావు, పార్టీ ఇన్‌చార్జి గండి కొండలరావు, నాయకులు కొల్లా శ్రీనివాస్‌, దాకే కృష్ణారావు, కూరాకుల రాజా, పవన్‌, పడాల నాగు, వాడపల్లి చినబాబు, దాడి నూకరాజు, పతివాడ వెంకటేశ్వరరావు, హిందూ ధర్మరక్ష సమితి నాయకులు కె. ధర్మరాజు, కందా వీరాస్వామి పాల్గొన్నారు. అనంతరం ప్రధాని

Updated Date - 2022-10-31T00:41:58+05:30 IST