ఏపీజీబీలో కేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-11-10T23:18:27+05:30 IST

ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాం కు ఖాతాదారులకు మరింత చేరువయ్యేం దుకు తమ బ్యాంకు ఆరోగ్య పాలసీల్లో విశి ష్ట అనుభవం కలిగిన కేర్‌ ఆరోగ్య బీమా సం స్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు చైర్మన్‌ రాకేష్‌ కశ్యప్‌ పేర్కొన్నారు.

ఏపీజీబీలో కేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రారంభం
పాలసీ బుక్‌లెట్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

కడప (మారుతీనగర్‌) నవంబరు 10: ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాం కు ఖాతాదారులకు మరింత చేరువయ్యేం దుకు తమ బ్యాంకు ఆరోగ్య పాలసీల్లో విశి ష్ట అనుభవం కలిగిన కేర్‌ ఆరోగ్య బీమా సం స్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు చైర్మన్‌ రాకేష్‌ కశ్యప్‌ పేర్కొన్నారు. స్థానిక ఏపీజీబీ ప్రధానకార్యాలయంలో కేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ బుక్‌లెట్‌ను ఆవిష్కరించిన ఆయన మా ట్లాడుతూ ఏపీజీబీ 552 శాఖలతో 10 జిల్లాల్లో సేవలను అందిస్తోంద న్నారు. ఆ శాఖల్లో వివిధ రకాల డిపాజిట్‌ పథకాలు, వ్యవసాయ, ఎం. ఎస్‌.ఎం.ఈ. తదితర రుణ పథకాలు, జీవిత బీమా పథకాలతో ప్రజలకు సేవలందిస్తున్న సంగతి తెలిసిందే అన్నారు. ఆ కోవలో మునుముందు ఆరోగ్య బీమాను తక్కువ ప్రీమియంతో బ్యాంకు ఖాతాదారులకు అంది స్తామన్నారు. కార్యక్రమంలో బ్యాంకు జనరల్‌ మేనేజర్లు, రీజనల్‌మే నేజర్లు, వివిధ డిపాజిట్ల చీఫ్‌ మేనేజర్లు, కేర్‌ బీమా సంస్థ కంట్రీ హెడ్‌ అతుల్‌ సబర్వాల్‌, ఛానల్‌ హెడ్‌, టెర్రిటరీ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-11-10T23:18:28+05:30 IST