ఉపాధి కల్పించడమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-10-26T22:58:31+05:30 IST

నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సిల్క్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ కొండూరు అజయ్‌రెడ్డి తెలిపారు. బుధవారం రైల్వేకోడూరు మండలం కె.బుడుగుంటపల్లెలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కశాశాలలో జాబ్‌ మేళా కార్యక్రమం నిర్వహించారు.

ఉపాధి కల్పించడమే లక్ష్యం

రైల్వేకోడూరు, అక్టోబరు 26: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సిల్క్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ కొండూరు అజయ్‌రెడ్డి తెలిపారు. బుధవారం రైల్వేకోడూరు మండలం కె.బుడుగుంటపల్లెలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కశాశాలలో జాబ్‌ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా ఎమ్మెల్యే, విప్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ పంజం సుకుమార్‌రెడ్డి, రైల్వేకోడూరు మండల పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ రామిరెడ్డి ధ్వజారెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీలత పాల్గొన్నారు.

Updated Date - 2022-10-26T22:58:34+05:30 IST