పెద్ద దర్గాను సందర్శించిన ఆకాశవీధుల్లో హీరో

ABN , First Publish Date - 2022-08-22T04:45:02+05:30 IST

ప్రఖ్యాత పెద్దదర్గాను సోమవారం ఆకాశవీధుల్లో సినిమా హీరో గౌతమ్‌కృష్ట తో పాటు, ఆ సినిమా బృం దం సందర్శించి ప్రార్థనలు చేశారు.

పెద్ద దర్గాను సందర్శించిన  ఆకాశవీధుల్లో హీరో
పూల చాదర్‌ తీసుకెళుతున్న గౌతమ్‌ కృష్ణ

కడప (కల్చరల్‌) ఆగస్టు, 21. ప్రఖ్యాత పెద్దదర్గాను సోమవారం ఆకాశవీధుల్లో సినిమా హీరో గౌతమ్‌కృష్ట తో పాటు, ఆ సినిమా బృం దం సందర్శించి ప్రార్థనలు  చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే సెప్టెంబర్‌ 2న ఆకాశవీధుల్లో సిని మా థియేటర్లలో విడుదల కానుంద న్నారు. ఈ సినిమా ప్రమోషన్‌ కోసం కడపకు వచ్చామన్నారు.  పెద్దదర్గా  సందర్శనతో తన జీవితం ధన్యమైందన్నారు. తమ సినిమా మంచి ప్రేమకథా చిత్రమని, తప్పక చూసి ఆశీర్వదించాలని కోరారు. అక్కడి నుంచి ప్రమోషన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్న శిల్పారామంకు తరలి వెళ్లారు. 

Updated Date - 2022-08-22T04:45:02+05:30 IST