Nadendla Manohar: సామూహిక గృహ ప్రవేశాలకు ముహూర్తం ఈరోజే సీఎం సార్?..

ABN , First Publish Date - 2022-12-21T10:48:39+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) పుట్టిన రోజు సందర్భంగా.. హ్యాపీ బర్త్‌డే సీఎం సార్ (Happy Birthday CM Sir) అంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ట్వీట్ (Tweet) చేశారు.

Nadendla Manohar: సామూహిక గృహ ప్రవేశాలకు ముహూర్తం ఈరోజే సీఎం సార్?..

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) పుట్టిన రోజు సందర్భంగా.. హ్యాపీ బర్త్‌డే సీఎం సార్ (Happy Birthday CM Sir) అంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ట్వీట్ (Tweet) చేశారు. ‘‘సామూహిక గృహ ప్రవేశాలకు ముహూర్తం ఈరోజే గుర్తుందా సీఎం సార్?.. పునాదుల్లోంచి లేవని ఇళ్లు, అసలు పునాదులే తీయనివి చాలా ఉన్నాయి.. బటన్ నొక్కితే అమాంతం ఇళ్లు పూర్తయ్యే టెక్నాలజీ ఉంటే తప్ప.. రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకం ముందుకెళ్లదు..’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పత్రికల్లో వచ్చిన లేఅవుట్ దుస్థితి ఫొటోను నాదెండ్ మనోహర్ పోస్టు చేశారు.

Updated Date - 2022-12-21T10:48:42+05:30 IST