ఓటరు కార్డుతో ఆధార్‌ అనుసంధాన పోస్టర్‌ విడుదల

ABN , First Publish Date - 2022-08-02T05:07:10+05:30 IST

ఓటరుకార్డుతో ఆధార్‌ అనుసంధాన పోస్టర్‌ను సోమవారం తిక్కన భవన్‌లో జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాథ్‌ ఆవిష్కరించారు.

ఓటరు కార్డుతో ఆధార్‌ అనుసంధాన పోస్టర్‌ విడుదల
పోస్టరు ఆవిష్కరిస్తున్న జేసీ కూర్మనాథ్‌

నెల్లూరు(హరనాథపురం); ఆగస్టు 1 : ఓటరుకార్డుతో ఆధార్‌ అనుసంధాన పోస్టర్‌ను సోమవారం తిక్కన భవన్‌లో జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాథ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ  ఈ కార్యక్రమాన్ని జిల్లాలో వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకటనారాయణమ్మ, టీజీపీ స్పెషల్‌ కలెక్టర్‌ టి. బాపిరెడ్డి, డీటీసీ చందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-02T05:07:10+05:30 IST