ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవం | Happy National Unity Day

ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవం

ABN , First Publish Date - 2022-11-01T00:23:12+05:30 IST

జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లాలో పలు ప్రాంతాల్లో ర్యాలీలు, అవగా హన సదస్సులు నిర్వహించారు.

ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవం
నందిగాం: పెద్దతామరాపల్లిలో విద్యార్థుల మానవహారం

(ఆంధ్రజ్యోతి బృందం)

జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లాలో పలు ప్రాంతాల్లో ర్యాలీలు, అవగా హన సదస్సులు నిర్వహించారు. తొలి ఉప ప్రధాని, ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సంద ర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ సమైక్యతకు ఆయన చేసిన సేవలను కొనియాడారు.

Updated Date - 2022-11-01T00:23:14+05:30 IST