పైడితల్లి అమ్మవారి జాతర

ABN , First Publish Date - 2022-08-10T05:11:52+05:30 IST

జువ్వలపాలెం గ్రామ దేవత పైడితల్లి అమ్మవారి జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు.

పైడితల్లి అమ్మవారి జాతర
జువ్వలపాలెంలో పైడితల్లికి ఎమ్మెల్యే పూజలు

కాళ్ళ, ఆగస్టు 9: జువ్వలపాలెం గ్రామ దేవత పైడితల్లి అమ్మవారి జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారు కొలువై ఉన్న చెట్టు వద్ద మహిళలు పూజలు నిర్వహించారు. విచిత్ర వేషధారణలతో అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. జఎమ్మెల్యే మంతెన రామరాజు, డీసీసీబీ చైర్మన్‌ పీవీఎల్‌ నరసింహరాజు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమల్ల చంద్రశేఖర్‌, గోకరాజు రామరాజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - 2022-08-10T05:11:52+05:30 IST