West Godavari: ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం

ABN , First Publish Date - 2022-12-28T10:37:00+05:30 IST

నేడు జంగారెడ్డిగూడెం(Jangareddygudem) 15వ వార్డులో పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ(President Ravuri Krishna) అధ్యక్షతన.. వార్డ్ అధ్యక్షులు నాయుడు(President Naidu) శీను

West Godavari: ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం

పశ్చిమ గోదావరి: నేడు జంగారెడ్డిగూడెం(Jangareddygudem) 15వ వార్డులో పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ(President Ravuri Krishna) అధ్యక్షతన.. వార్డ్ అధ్యక్షులు నాయుడు(President Naidu) శీను ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ కరుటూరి రమాదేవి(Ravuri Krishna Karuturi Ramadevi) మాట్లాడుతూ... సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం(CM Jagan Mohan Reddy Govt) ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మార్చుకోవాలన్నారు. అడ్డగోలుగా అర్హులుకి తీసేసిన పెన్షన్లు వెంటనే ఇవ్వాలని విన్నవించారు. పెంచిన చార్జీలు నిత్యావసర వస్తువులు ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెనుమర్తి రామకుమార్, బొబ్బర రాజ్ పాల్, కరుటూరి రమాదేవి, చెరుకూరి శ్రీధర్, కొండ్రెడ్డి కిషోర్, అల్లూరి రామకృష్ణ, గంటా రామారావు, చేను ప్రసాద్, కంచర్ల రమేష్, మిడత పెంటయ్య, రాగోలు లక్ష్మి, కోటగిరి ప్రమీల, షేక్ యాకూబ్, కన్నా కృష్ణ, గెడ సుబ్రహ్మణ్యం, పాకనటి అంజి, పాకనాటి కాశి నాయుడు పవన్, దుర్బా సత్తిబాబు, కన్న శ్రీదేవి, రాగోలు అంజలీదేవి, కాళ్ల వెంకటలక్ష్మ, గాడి వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-28T10:37:02+05:30 IST