ప్లాంక్స్‌తో ఫిట్‌గా...
ABN , First Publish Date - 2022-07-26T19:41:34+05:30 IST
‘అన్ని వర్కవుట్స్‌లో, ప్లాంక్స్ చేయడం చాలా కష్టం!’ వ్యాయామం చేసే వాళ్లందరూ చెప్పే మాట ఇదే! నిజమే...
‘అన్ని వర్కవుట్స్‌లో, ప్లాంక్స్ చేయడం చాలా కష్టం!’ వ్యాయామం చేసే వాళ్లందరూ చెప్పే మాట ఇదే! నిజమే... 30 సెకన్ల పాటు ప్లాంక్ చేయడానికి అల్లాడిపోతూ ఉంటాం. కానీ రోజులో కనీసం ఐదు నిమిషాల పాటైనా ఈ కోర్ ఎక్సర్‌సైజ్ చేయగలిగితే, ఎన్నో ఉపయోగాలను సొంతం చేసుకోవచ్చు.
అవేంటంటే...
- శరీర భంగిమ మెరుగుపడుతుంది.
- కోర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది
- చేతులు బలపడతాయి
- వెన్ను కింది భాగం బలపడుతుంది
- ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.