ఈ ఆసనం చేస్తే..

ABN , First Publish Date - 2022-08-10T20:21:20+05:30 IST

రెండు కాళ్లును ముందుకి చాచి నిటారుగా కూర్చోవాలి. తర్వాత కుడికాలిని మడచి, కుడి మడమని పట్టుకోవాలి

ఈ ఆసనం చేస్తే..

రెండు కాళ్లును ముందుకి చాచి నిటారుగా కూర్చోవాలి. తర్వాత కుడికాలిని మడచి, కుడి మడమని పట్టుకోవాలి. శ్వాస వదులుతూ కుడికాలని నిటారుగా చేసి నుదురుని మోకాలపై ఆనించాలి. ఆసనంలో సాధారణ శ్వాసతో 30 సెకన్లపాటు ఉండిపోవాలి.


ప్రయోజనాలు

  • పొట్టకు రక్తం సరఫరా పెంచి జీర్ణక్రియను మెరుగుపరుచును.
  • ఒబెసిటీని దూరం చేయును.
  • రోగనిరోధకశక్తిని పెంచును. 
  • కాళ్ళకి మంచిగా రక్తం సరఫరా జరుగుతుంది. 

జాగ్రత్తలు

  • మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు చేయకూడదు.

-  సుహాసినిరెడ్డి , యోగా థెరపిస్ట్‌,  

(9908960371)


(నార్సింగ్‌- ఆంధ్రజ్యోతి)

Updated Date - 2022-08-10T20:21:20+05:30 IST