Cat : 26 ఏళ్ల పిల్లి!

ABN , First Publish Date - 2022-11-25T03:44:12+05:30 IST

ఈ పిల్లి పేరు ప్లోసీ.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ పిల్లిగా గిన్నిస్‌ రికార్డుల్లో స్థానం సంపాదించింది. లండన్‌లో 1995లో జన్మించిన

Cat : 26 ఏళ్ల పిల్లి!

గిన్నిస్‌ రికార్డుల్లో చోటు

ఈ పిల్లి పేరు ప్లోసీ.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ పిల్లిగా గిన్నిస్‌ రికార్డుల్లో స్థానం సంపాదించింది. లండన్‌లో 1995లో జన్మించిన ప్లోసీ ‘ఓ అద్భుతమైన పిల్లి’గా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం కాస్త వినికిడి, దృష్టి లోపాలు ఉన్నా.. ఇప్పటికీ ఉల్లాసంగానే తిరుగుతోందని ప్లోసీ యజమాని గ్రీన్‌ చెప్పారు.

Updated Date - 2022-11-25T03:44:13+05:30 IST