P.V Rangaiah Naidu book release :చురుగ్గా ఉండేందుకు రోజంతా ప్రయత్నిస్తా...

ABN , First Publish Date - 2022-09-08T21:40:29+05:30 IST

92 ఏళ్ళ పి.వి. రంగయ్య నాయుడు తమ అనుభవాలను ఆత్మకథగా ప్రచురించారు. ఆ పుస్తక ఆవిష్కరణ సభలో తన మనసులో మాటలను మీడియాతో పంచుకున్నారు.

P.V Rangaiah Naidu book release :చురుగ్గా ఉండేందుకు రోజంతా ప్రయత్నిస్తా...

విజ్ఞానానికి వయసు పరిమితి లేదు.. ఆరోగ్యకరమైన ఆలోచన, ఆరోగ్యకరమైన అలవాట్లు ఆయన్ని ఉన్నతంగా నిలిపాయి. డి.జి.పిగా, లోక్ సభ సభ్యులుగా, కేంద్ర మాజీ మంత్రిగా సుదీర్ఘ జీవన ప్రయాణం చేసిన 92 ఏళ్ళ పి.వి. రంగయ్య నాయుడు తమ అనుభవాలను ఆత్మకథగా ప్రచురించారు. ఆ పుస్తక ఆవిష్కరణ సభలో తన మనసులో మాటలను మీడియాతో పంచుకున్నారు. తన ఆరోగ్య రహస్యం, అందుకు తోడ్పడుతున్న తన దినచర్యను, ఇతర ఆసక్తిరక అంశాలతో కూడిన ఆయన అంతరంగాన్ని ఆయన మాటల్లోనే వినండి. 

The video is not available or it's processing - Please check back later.


Updated Date - 2022-09-08T21:40:29+05:30 IST

News Hub