ఉరి వేసుకొని మహిళ మృతి

ABN , First Publish Date - 2022-10-14T06:14:08+05:30 IST

మండలంలోని స్వర్ణ గ్రామానికి చెందిన ఉట్ల సునీత(40) అనే మహిళ గురువారం ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందినట్లు పోలీ సులు తెలిపారు.

ఉరి వేసుకొని మహిళ మృతి
సునీత మృతదేహం

సారంగాపూర్‌, అక్టోబరు 13 : మండలంలోని స్వర్ణ గ్రామానికి చెందిన ఉట్ల సునీత(40) అనే మహిళ గురువారం ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందినట్లు పోలీ సులు తెలిపారు. పోలీసుల వివ రాలు ఇలా ఉన్నాయి. సునీత వద్ద చీటీల డబ్బులు తీసుకొని డబ్బులు చె ల్లించక పోవడంతో చీటీలలో ఉన్న స భ్యులకు డబ్బులు ఎలా చెల్లించాలని మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీ సులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు న్నట్లు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 

Updated Date - 2022-10-14T06:14:08+05:30 IST