TRS MP ఆఫీస్‌పై ఈడీ, ఐటీ దాడులు
ABN , First Publish Date - 2022-11-10T11:44:20+05:30 IST
టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆఫీస్‌పై ఈడీ, ఐటీ దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీలోని రవిచంద్ర ఆఫీస్‌లో సోదాలు జరుగుతున్నాయి.
Hyderabad : టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (TRS MP Vaddiraju Ravichandra) ఆఫీస్‌పై ఈడీ (ED), ఐటీ (IT) దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీలోని రవిచంద్ర ఆఫీస్‌లో సోదాలు జరుగుతున్నాయి. దాదాపు 11 గంటలుగా ఈడీ, ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad)తో పాటు కరీంనగర్ (Karimnagar)లోనూ ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పలువురు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి.