Ayyappa Devotees: పరిగిలో అయ్యప్ప స్వామి భక్తుల నిరసన

ABN , First Publish Date - 2022-12-30T11:18:14+05:30 IST

జిల్లాలోని పరిగిలో అయ్యప్ప స్వామి భక్తులు నిరసనకు దిగారు.

Ayyappa Devotees: పరిగిలో అయ్యప్ప స్వామి భక్తుల నిరసన

వికారాబాద్: జిల్లాలోని పరిగిలో అయ్యప్ప స్వామి భక్తులు (Ayyappa Swamy Devotees Protest) నిరసనకు దిగారు. అయ్యప్ప స్వాములను కించపరిచేలా మాట్లాడిన నరేష్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిగి పోలీసు స్టేషన్‌లో అయ్యప్ప స్వామి భక్తులు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం కొడంగల్ నియోజకవర్గం రావులపల్లిలోని ఓ సభలో భేరి నరేష్ అనే వ్యక్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-12-30T11:18:15+05:30 IST