రంగుల హరివిల్లు
ABN , First Publish Date - 2023-01-07T23:27:27+05:30 IST
అనంతపురం నగరం, గుంతకల్లు పట్టణంలో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహిస్తున్న టాటా టీ జెమిని ముత్యాల ముగ్గుల పోటీలు... గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్ వారి పర్‌ఫెక్ట్.. ఫ్రాగ్రెన్స పార్టనర్ బెట్కో వారి అన్నమయ్య అగరవత్తులు... హెల్త్ పార్టనర్ అమృతబిందు... ఫ్యాషన పార్టనర్ డిగ్‌సెల్ మరియు సెల్సియా’లో మహిళలు ఆసక్తిగా పాల్గొన్నారు.
అనంతపురం కల్చరల్/గుంతకల్లు టౌన : అనంతపురం నగరం, గుంతకల్లు పట్టణంలో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహిస్తున్న టాటా టీ జెమిని ముత్యాల ముగ్గుల పోటీలు... గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్ వారి పర్‌ఫెక్ట్.. ఫ్రాగ్రెన్స పార్టనర్ బెట్కో వారి అన్నమయ్య అగరవత్తులు... హెల్త్ పార్టనర్ అమృతబిందు... ఫ్యాషన పార్టనర్ డిగ్‌సెల్ మరియు సెల్సియా’లో మహిళలు ఆసక్తిగా పాల్గొన్నారు. రంగు రంగుల ముగ్గులతో తమ సృజన చాటుకున్నారు. సంప్రదాయం ఉట్టిపడే ముగ్గులతో ఆకట్టుకున్నారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన పోటీలకు వందలాది మంది హాజరయ్యారు. తెలుగువారికి సొంతమైన ఈ సంపదను భావి తరాలకు అందించే బాధ్యతను తీసుకోవాలని మహిళలకు అథితులు పిలుపునిచ్చారు.